IPL 2020 : Karnataka Stars Mayank Agarwal Vs Devdutt Padikkal | RCB Vs KXIP

2020-09-24 15

IPL 2020, RCB vs KXIP: RCB opener Devdutt Padikkal expecting 'lot of banter' with Karnataka teammates in KXIP
#ViratKohli
#KlRahul
#MayankAgarwal
#Chahal
#AbDevilliers
#DevduttPadikkal
#ChrisGayle
#Kxip
#RCB
#Rcbvskxip
#Kxipvsrcb
#KINGSXIPUNJAB
#RoyalchallengersBangalore
#Ipl2020
#karnataka


ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా ఆరో మ్యాచ్ ఈ సాయంత్రం ఆరంభం కాబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌లోని దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 గంటలకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది.